Jump to content

సెలీనియం

వికీపీడియా నుండి
(Selenium నుండి దారిమార్పు చెందింది)
సెలీనియం, 00Se
సెలీనియం
Pronunciation/sɪˈlniəm/ (-LEE-nee-əm)
Appearanceblack and red allotropes
Standard atomic weight Ar°(Se)
సెలీనియం in the periodic table
Groupgroup 16 (chalcogens)
Periodperiod 4
Block 
Electrons per shell2, 8, 18, 6
Physical properties
Phase at STPsolid
Melting point494 K ​(221 °C, ​430 °F)
Boiling point958 K ​(685 °C, ​1265 °F)
Density (near r.t.)(gray) 4.81 g/cm3
(alpha) 4.39 g/cm3
(vitreous) 4.28 g/cm3
when liquid (at m.p.)3.99 g/cm3
Critical point1766 K, 27.2 MPa
Heat of fusion(gray) 6.69 kJ/mol
Heat of vaporization95.48 kJ/mol
Molar heat capacity25.363 J/(mol·K)
Vapor pressure
P (Pa) 1 10 100 1 k 10 k 100 k
at T (K) 500 552 617 704 813 958
Atomic properties
Oxidation states−2, −1, 0,[3] +1,[4] +2, +3, +4, +5, +6 (a strongly acidic oxide)
ElectronegativityPauling scale: 2.55
Atomic radiusempirical: 120 pm
Covalent radius120±4 pm
Van der Waals radius190 pm
Other properties
Natural occurrenceprimordial
Crystal structurehexagonal
Hexagonal crystal structure for సెలీనియం
Speed of sound thin rod3350 m/s (at 20 °C)
Thermal expansion(amorphous) 37 µm/(m⋅K) (at 25 °C)
Thermal conductivity(amorphous) 0.519 W/(m⋅K)
Magnetic orderingdiamagnetic[5]
Young's modulus10 GPa
Shear modulus3.7 GPa
Bulk modulus8.3 GPa
Poisson ratio0.33
Mohs hardness2.0
Brinell hardness736 MPa
CAS Number7782-49-2
History
DiscoveryJöns Jakob Berzelius and Johann Gottlieb Gahn (1817)
First isolationJöns Jakob Berzelius and Johann Gottlieb Gahn (1817)
Isotopes of సెలీనియం
Template:infobox సెలీనియం isotopes does not exist
 Category: సెలీనియం
| references

సెలీనియం (Selenium) ఒక రసాయన మూలకము. దీని పరమాణు సంఖ్య 34, రసాయన సంకేతము Se, పరమాణు భారము 78.96. ఇది ఒక nonmetal. దీని రసాయన గుణాలు సల్ఫర్, టెల్లూరియంలకు దగ్గరగా ఉంటాయి. ఇది ప్రకృతిలో మూలకం రూపంలో ఉండడం చాలా అరుదు.

ఎక్కువ పరిమాణంలో ఇది విషకరం. (toxic in large amounts). కాని చాలా కొద్ది మోతాదులలో మాత్రం అనేక ప్రాణుల జీవకణాల ప్రక్రియలకు అవసరం. గ్లూటాతియోన్ పెరాక్సిడేస్, తియోరిడాక్సిన్ రిడక్టేస్ అనే ఎంజైములలో కీలకమైన పదార్ధము (active center). ఈ ఎంజైములు కొన్ని జంతువులలోను, చెట్లలోను పరోక్షంగా ఆక్సిడైడ్ అయిన ఆణువులను reduce చేయడానికి సహకరిస్తాయి. ఇంకా మూడు డి-అయొడినేస్ ఎంజైములలో కూడా ఇది భాగం. ఈ మూడు డి-అయొడినేస్ ఎంజైములు థైరాయిడ్ హార్మోనుల (thyroid hormone) ను మార్చడానికి ఉపయోగ పడతాయి. కొన్ని వృక్షజాతులలో మాత్రమే సెలీనియం పదార్ధాల అవసరం ఉన్నట్లున్నది.[7]

విడిగా సెలీనియం వివిధ రూపాలలో ఉంటుంది. సాధారణమైనది dense purplish-gray semi-metal (సెమి కండక్టర్). దీని నిర్మాణం ఒక trigonal polymer chain. ఇది చీకటిలో కంటే వెలుతురులో విద్యుత్తును బాగా ప్రసరింపజేస్తుంది. కనుక ఫొటో సెల్స్లో దీనిని వాడుతారు.

సెలీనియం సాధారణంగా పైరైట్ వంటి సల్ఫైడ్ ఖనిజాలలో లభిస్తుంది.

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "Standard Atomic Weights: Selenium". CIAAW. 2013.
  2. Prohaska, Thomas; Irrgeher, Johanna; Benefield, Jacqueline; et al. (2022-05-04). "Standard atomic weights of the elements 2021 (IUPAC Technical Report)". Pure and Applied Chemistry (in ఇంగ్లీష్). doi:10.1515/pac-2019-0603. ISSN 1365-3075.
  3. A Se(0) atom has been identified using DFT in [ReOSe(2-pySe)3]; see Cargnelutti, Roberta; Lang, Ernesto S.; Piquini, Paulo; Abram, Ulrich (2014). "Synthesis and structure of [ReOSe(2-Se-py)3]: A rhenium(V) complex with selenium(0) as a ligand". Inorganic Chemistry Communications. 45: 48–50. doi:10.1016/j.inoche.2014.04.003. ISSN 1387-7003.
  4. Greenwood, Norman N.; Earnshaw, Alan (1997). Chemistry of the Elements (2nd ed.). Butterworth-Heinemann. ISBN 0080379419.
  5. Magnetic susceptibility of the elements and inorganic compounds, in Lide, D. R., ed. (2005). CRC Handbook of Chemistry and Physics (86th ed.). Boca Raton (FL): CRC Press. ISBN 0-8493-0486-5.
  6. Greenwood, Norman N.; Earnshaw, Alan (1997). Chemistry of the Elements (2nd ed.). Butterworth-Heinemann. ISBN 0080379419.
  7. "ఆర్కైవ్ నకలు" (PDF). Archived from the original (PDF) on 2011-09-27. Retrieved 2008-11-29.

బయటి లింకులు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=సెలీనియం&oldid=4095037" నుండి వెలికితీశారు