లంకపల్లి గ్రామానికి చెందిన రైతులు EX MLA కైలే అనిల్‌కుమార్ ఆధ్వర్యంలో తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో నన్ను కలిశారు. తమ గ్రామ పరిధిలోని సుమారు 600 ఎకరాల లంక భూముల అవకతవకలపై ఫిర్యాదు చేసి న్యాయం చేయాలని కోరగా, పార్టీ అవసరమైన పూర్తి న్యాయ సహాయం అందిస్తామని హామీ ఇచ్చాను.